కమ్మవారిపల్లి: కూర్పుల మధ్య తేడాలు

Created page with ''''కమ్మవారిపల్లి ''' ప్రకాశం జిల్లా పెదచెర్లోపల్లి మండలానిక...'
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కమ్మవారిపల్లి ''' ప్రకాశం జిల్లా [[పెదచెర్లోపల్లి]] మండలానికి చెందిన ఒక గ్రామం.
 
==గ్రామ చరిత్ర==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
===సమీప మండలాలు===
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
===మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల===
ఈ గ్రామానికి చెందిన శ్రీ బత్తుల వెంకతనారాయణ, హైమవతి దంపతులు కూలిపనులు చేసుకుంటూ తన జీవనాన్ని సాగించుచున్నారు. వీరి కుమార్తె భువనేశ్వరి ఈ పాఠశాలలో 4వ తరగతి చదువుచున్నది. ఈమె యోగా గురువు మరియు ఉపాధ్యాయుడైన శ్రీ స్వర్ణ వెంకటరమణయ్య శిష్యరికంలో యోగా అభ్యసించి, ఆ విద్యలో రాణించుచూ మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో పలు పోటీలలో పాల్గొని స్వర్ణపతకాలు సాధించడమేగాక, అంతర్జాతీయ పోటీలలో గూడా పాల్గొని తృతీయస్థానం సంపాదించినది. [1]
==గ్రామంలో మౌలిక వసతులు==
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
 
==మూలాలు==
==వెలుపలి లింకులు==
[1] ఈనాడు ప్రకాశం; 2016,అక్టోబరు-25; 6వపేజీ.
"https://te.wikipedia.org/wiki/కమ్మవారిపల్లి" నుండి వెలికితీశారు