స్మిత (గాయని): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
 
== వ్యాపారవేత్తగా ==
స్మిత గాయనిగానే కాక వ్యాపార రంగంలోకి కూడా అడుగుపెట్టింది. 2002లో హైదరాబాదులోని[[హైదరాబాదు]]లోని జూబిలీ హిల్స్ లో బబుల్స్ హెయిర్ అండ్ బ్యూటీ అనే పేరుతో బ్యూటీ సెలూన్ ప్రారంభించడంతో ఆమె ప్రస్థానం ఆరంభమయ్యింది. 2006లో విజయవాడలో[[విజయవాడ]]లో కూడా అదే పేరుతో సెలూన్ ప్రారంభించింది. దానితో పాటు ఫిట్ నెస్ సెంటర్ ను కూడా ప్రారంభించింది. ఐ కాండీ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతో మరో సంస్థను ప్రారంభించి [[టీవీ]] కార్యక్రమాలు రూపొందిస్తోంది.<ref name=idlebrain />
 
==ఇతర విశేషాలు==
* స్మిత మొట్టమొదటి తెలుగు పాప్ గాయని
"https://te.wikipedia.org/wiki/స్మిత_(గాయని)" నుండి వెలికితీశారు