1920: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 50:
* [[నవంబరు 5]]: [[డగ్లస్ నార్త్]], ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
* [[నవంబరు 7]]: [[బొల్లిముంత శివరామకృష్ణ]], అభ్యుదయ రచయిత, ప్రజా కళాకారుడు మరియు హేతువాది. (మ.2005)
* [[నవంబరు 10]]: [[దత్తోపంత్ ఠెన్గడీ]], హిందూత్వవాది, భారతీయ కార్మిక సంఘ నాయకుడు మరియు భారతీయ మజ్దూర్ సంఘ్ వ్యవస్థాపకుడు. (మ.2004)
* [[నవంబరు 13]]: [[కె.జి.రామనాథన్]] సుప్రసిద్ధ భారతీయ గణిత శాస్త్రవేత్త. (మ.1992)
* [[నవంబరు 17]]: [[జెమినీ గణేశన్]], సుప్రసిద్ధ తమిళ నటుడు. (మ.2005)
"https://te.wikipedia.org/wiki/1920" నుండి వెలికితీశారు