డిసెంబర్ 13: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
* [[1894]]: [[బసవరాజు అప్పారావు]], ప్రముఖ కవి. భావకవితాయుగంలోని ప్రఖ్యాత కవుల్లో ఒకడుగా ఆయన తెలుగు సాహిత్యంలో ప్రముఖ స్థానాన్ని పొందాడు (1933).
* [[1911]]: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత [[:en:Trygve Haavelmo|ట్రిగ్వే హవిల్మొ]] (మ.1999).
* [[1928]]: [[డి.వి.యస్.రాజు]], తెలుగు సినిమా నిర్మాత. ఈయన ఆంధ్ర ప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడుగా పనిచేశాడు [మ. 2010].
* [[1952]]: [[యెర్రగుడిపాటి లక్ష్మి]], సుప్రసిద్ధ దక్షిణ భారతీయ నటీమణి, జూలీలో ప్రధాన పాత్ర పోషించిన నటిగా ప్రసిద్ధి చెందింది.
* [[1960]]: [[దగ్గుపాటి వెంకటేష్]], ప్రముఖ సినీ నటుడు.
* [[1981]]: [[ఏమీ లీ]], అమెరికన్ గాయని-గేయ రచయిత్రి మరియు పియానిస్ట్.
* [[1989]]: [[టేలర్ స్విఫ్ట్]], అమెరికా దేశపు గాయని, పాటల రచయిత, నటీమణి.
 
"https://te.wikipedia.org/wiki/డిసెంబర్_13" నుండి వెలికితీశారు