2007: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 75:
* [[జూలై 8]]: [[చంద్రశేఖర్]], భారత మాజీ ప్రధానమంత్రి.
* [[జూలై 11]]: [[సూరపనేని శ్రీధర్]], తెలుగు సినిమా నటుడు.
* [[జూలై 30]]: [[ఇంగ్మార్ బెర్గ్మాన్]], ప్రముఖ స్వీడిష్ దర్శకుడు. (జ.1918)
* [[ఆగష్టు 17]]: [[దశరథ్‌ మాంఝీ]], పట్టుదలతో 22 సంవత్సరాలు శ్రమించి కొండను తొలిచి తన గ్రామానికి రహదారిని సుగమం చేసి మౌంటెన్ మ్యాన్‌గా పేరు పొందిన సామాన్యవ్యక్తి.
* [[సెప్టెంబర్ 4]]: [[భమిడిపాటి రాధాకృష్ణ]], ప్రముఖ నాటక, సినీ కథా రచయిత, జ్యోతిష శాస్త్ర పండితుడు, సంఖ్యాశాస్త్ర నిపుణుడు. ప్రముఖ హస్య రచయిత. (జ.1929)
"https://te.wikipedia.org/wiki/2007" నుండి వెలికితీశారు