దేవరపాగ: కూర్పుల మధ్య తేడాలు

Created page with 'ఒక పూర్వ వంశానికి చెందిందే ఈ [దేవరపాగ], [దేవరపాగ] వంశకులు పూర్...'
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
(తేడా లేదు)

17:37, 11 నవంబరు 2016 నాటి కూర్పు

ఒక పూర్వ వంశానికి చెందిందే ఈ [దేవరపాగ], [దేవరపాగ] వంశకులు పూర్వం 200 సంవత్సర క్రితం అలంపూర్ తాలూకాలో నివసించేవారు. బ్రతుకుదెరువు కోసం కొంతమంది హైదరాబాద్,వనపర్తి,నాగర్ కర్నూల్, కొల్లాపూర్, వరకు వలస వచ్చి బ్రతుకుతున్నారు. ముఖ్యనంగా చెప్పాలంటే [దేవరపాగ] పేరు ఇపుడు చాలా పేర్లుగా పిలుస్తున్నారు. [దేవరపాగ] (హైదరాబాద్,నాగర్ కర్నూల్), దేవరపోగు(కొల్లాపూర్), ధ్యారాపోగా(వనపర్తి), అనికూడా పిలుస్తుంటారు. 1936 లో ముగ్గురు అలంపూర్ నుండి ముగ్గురు మూడు గ్రామాలకు చేరుకున్నారు. తీగలపల్లి (పేదవాడు), వెన్నచెర్ల (నడిపివాడు), బావాయిపల్లి (చిన్నవాడు), ఇపుడు ఈ మూడు ఊర్లలలో కలిపి 800 వందల జనాభా ఉంటుంది.

"https://te.wikipedia.org/w/index.php?title=దేవరపాగ&oldid=2020587" నుండి వెలికితీశారు