దిండి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 111:
#దిండి పరిశావారిపాలెం బీచ్ లో నిర్మించిన, శ్రీ అభయాంజనేయస్వామి వారి ఆలయంలో ప్రతి సంవత్సరం, హనుమజ్జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించెదరు. [4]
#ఇక్కడ బీచ్ లో, నేరుగా సముద్రం లోపలికి వెళ్ళే అవకాశం ఉంది. ఇక్కడ స్నానాలచరించడానికి బాగా సౌకర్యంగా ఉండటంతో, ఇక్కడ ఏ ఏటికాయేడు భక్తుల సంఖ్య పెరుగుచున్నది. 2014 కార్తీకమాసంలో ఇక్కడ ఒక లక్షమందికి పైగా పుణ్యస్నానాలాచరించారు. [5]
#దిండి గ్రామ పంచాయతీ పరిధిలోని అదవుల గ్రామములో వెలిసిన నాగేంద్రస్వామి పుట్ట.
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
"https://te.wikipedia.org/wiki/దిండి" నుండి వెలికితీశారు