ఆతుకూరి మొల్ల: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 41:
గ్రంధావతారిక యందు చెప్పబడిన విషయముల వల ఈమె పూర్వకవుల సంప్రదాయమునే అనుసరించి కావ్యారంభమున అయోధ్యాపుర వర్ణనతో ప్రారంభమై, దశరుధుని పుత్రకామేష్ఠి, శ్రీరామచంద్రుని జననమాదిగా రావణవధానంతరము ముగియుచున్నది.ఉత్తరరామాయణముని స్పృశించలేదు.
 
సాధారణముగా కవులు వర్ణనాదులయందు జటిలమై, సుదీర్ఘమైన [[సమాసము]] ల నొడగూర్చితమ పాండిత్యప్రకర్షను చూపింతురు.శాబ్దాడంబరమునకు ప్రాధాన్యమిచ్చి ప్రబంధయుగమున పుట్టిన మొల్ల శాబ్దాడంబరమునకుశబ్దాడంబరమునకు లోనుగాక యలతి యలతి పదములతోనే రచన సాగించి పేరొనొందినది. చిన్ని చిన్ని గీతములలో పెద్ద భావముల నిముడ్చుట ఈమె సహజ గుణము. '''జడలు ధరియించి తపసుల చందమునను, దమ్ముడును దాను ఘోరదురమ్ములందు కూరగాయలు కూడుగాగుడుచునట్టి, రాముడేరీతి లంకకు రాగలడు'''. పదబంధముల యందు ఈమెకు చక్కని నేర్పు కలదు.
 
[[తిక్కన]] వలె ఈమె పాత్రలను కండ్లకు కట్టునటుల చింత్రించ గలదు. హనుమంతుడు సముద్రమున దాటునపుడు ఈమె ఆప్రాంతమును చూచినది గాబోలు అనిపించును, ఆసముద్రోల్లంఘన మెంత సత్యసముపేతముగా వర్ణించెనో చూడండి:
"https://te.wikipedia.org/wiki/ఆతుకూరి_మొల్ల" నుండి వెలికితీశారు