దాములూరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 116:
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
===శ్రీ గంగా పార్వతీ సమేత సంగమేశ్వరస్వామి ఆలయo===
#త్రివేణీ సంగమ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన దాములూరు శివారు కూడలి సంగమేశ్వరుని దర్శించుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఆలయానికి తూర్పున వైరా, కట్టలేరు కలిసి ప్రవహించుచుండగా, ఇవి కొద్ది దూరంలో మునేరులో కలుస్తాయి. ఈ క్షేత్రాన్ని పూర్వం నుండి, "త్రివేణీ సంగమ క్షేత్రం"గా వ్యవహరిస్తుంటసరు. దేవాలయానికి దక్షిణ భాగంలోమునులు తపస్సు చేసుకొని, అక్కడే శివైక్యం (సజీవ సమాధి) అయ్యేవారని చెబుతుంటారు. అప్పటి మునుల సమాధులు ఇప్పటికీ ఇక్కడ దర్శనమిస్తాయి. ఇక్కడ చెన్నకేశవస్వామి భూమిలోపల కొలువై ఉన్నాడు. నాగేంద్రస్వామి మహిమాన్వితులుగా భక్తులు చెబుతుంటారు. ఏటా [[మహాశివరాత్రి]]కి [[కృష్ణాకృష్ణ]], [[గుంటూరు]], [[ఖమ్మం]] జిల్లాలనుండి 50 వేలమందికిపైగా భక్తులు ఇక్కడకు వస్తారు. మహాశివరాత్రి రోజున, లింగోద్భవ సమయంలో శ్రీ గంగా [[పార్వతీపార్వతి]] సమేత సంగమేశ్వరస్వామి కళ్యాణం నిర్వహించెదరు. [2]
#ఈ ఆలయానికి 11.37 ఎకరాల మాన్యం భూమి ఉంది. [5]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
"https://te.wikipedia.org/wiki/దాములూరు" నుండి వెలికితీశారు