గుడ్లవల్లేరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 147:
కొత్త చెరువు:- గ్రామములోని అంబేడ్కర్ నగర్ లో, ఆరు ఎకరాల విస్తీర్ణంలో, 40 లక్షల రూపాయల అంచనా వ్యయంతో, ఈ మంచినీటి చెరువు ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. ఈ చెరువు నీటిని, అంబేడ్కర్ నగర్, నీలకంఠేశ్వరపురం మరియు కొత్తగా ఏర్పాటు చేయుచున్న చంద్రబాబునగర్ కాలనీ వాసుల త్రాగునీటి అవసరాలకు ఉపయోగించెదరు. [18]
==గ్రామ పంచాయతీ==
#నీలకంఠేశ్వరపురం, గుడ్లవల్లేరు గ్రామ పంచాయతీ భవనాన్నిపరిధిలోని 1968ఒక లోశివారు నిర్మించారుగ్రామం.
#గుడ్లవల్లేరు గ్రామ పంచాయతీ భవనాన్ని 1968 లో నిర్మించారు.
#2013 [[జూలై]]లో గుడ్లవల్లేరు గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ చాపరాల బాలాజీ, [[సర్పంచి]]గా ఎన్నికైనారు. ఉప సర్పంచిగా శ్రీ వల్లభనేని సుబ్బారావు చౌదరి ఎన్నికైనారు. [13]
#శ్రీ చాపరాల బాలాజీ, 2016,జనవరి-13న గుడ్లవల్లేరు గ్రామ పంచాయతీ సర్పంచి పదవికి రాజీనామాచేసారురాజీనామా చేసారు. [15]
#గుడ్లవల్లేరు గ్రామ ఉపసర్పంచిగా ఉన్న శ్రీ వల్లభనేని వెంకటసుబ్బరావు చౌదరి, 2016,[[జనవరి]]-18న, ఇంఛార్జ్ [[సర్పంచి]]గా, పదవీ స్వీకారం చేసారు. [16]
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
===శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం===
"https://te.wikipedia.org/wiki/గుడ్లవల్లేరు" నుండి వెలికితీశారు