రెమో: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
రెమో అనునది ఒక తెలుగు సినిమా. ఇది మొదట ఒక తమిళ సినిమా . కానీ తెలుగులో డబ్బింగు చేయబడినది. ప్రేమించిన అమ్మాయిని సొంతం చేసుకోవడానికి ఆడ వేషంలో ఆమెకి దగ్గరవుతాడు హీరో. ఆల్రెడీ ఎంగేజ్‌మెంట్‌ అయిపోయినా ఆమె తననే కోరి వచ్చేలా చేస్తాడు. కథ మొత్తం ఈ ఇద్దరి చుట్టే తిరుగుతుంటుంది. శివ కార్తికేయన్‌ బిల్డప్‌ షాట్స్‌తో, ఫాన్స్‌తో విజిల్స్‌ కొట్టించే మూమెంట్స్‌తో స్క్రీన్‌ప్లే చాలా సాధారణంగా అనిపిస్తుంది. ముందేమి జరుగుతుందనేది ఎప్పటికప్పుడు తెలిసిపోయే ఈ చిత్రంలో విషయం తక్కువైనప్పటికీ ఎంజాయ్‌ చేసేట్టుగా తీర్చిదిద్దారు.
రెమో అనునది ఒక తెలుగు సినిమా. ఇది మొదట ఒక తమిళ సినిమా . కానీ తెలుగులో డబ్బింగు చేయబడినది.
==రెఫరెంసులు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/రెమో" నుండి వెలికితీశారు