పేరాల భరతశర్మ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
ఇతడు విజయవాడ, కాకినాడ, గుంటూరు, కంభంమెట్టు, కడప, చిలకలూరిపేట మొదలైన ప్రాంతాలతో పాటు ఆంధ్రదేశం నలుమూలలా తిరిగి 400కు పైగా అవధానాలు చేశాడు. ఇతని అవధానాలలో సమస్య, దత్తపది, వర్ణన, ఆశువు, పురాణం, నిషిద్ధాక్షరి, గణితం, అప్రస్తుత ప్రసంశ అనే అంశాలు ఉంటాయి.
===అవధానాలలో పూరణలు===
ఇతడు వివిధ అవధానాలలో చెప్పిన పద్యాలలో మచ్చుకు కొన్ని:
;సమస్య
 
* '''రతి వెగటయ్యె నేటి కవురా నవలాప్రియ నాగరాళికిన్'''
<poem> స్తుతమతులౌ కవీంద్రుల విశుద్ధవచస్కుల జోలి పోరుగా
అతులవిశేషభావగరిమాద్భుతమాధురి గ్రోల లేరుగా
అతి విరసంబులై వెలయునట్టివె యచ్చున వచ్చుచుండ భా
రతి వెగటయ్య్ నేటి కవురా నవలాప్రియ నాగరాళికిన్
</poem>
 
==సత్కారాలు, గుర్తింపులు==
"https://te.wikipedia.org/wiki/పేరాల_భరతశర్మ" నుండి వెలికితీశారు