గోగు: కూర్పుల మధ్య తేడాలు

Removing dubious & unsourced content
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
→‎గోంగూర‌ (Roselle): Improved the content & removed dubious unsourced content
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 29:
*పుల్ల గోగు: చిన్న మొక్క, కేవలము కూర కొరకు మాత్రమే పెంవబడును.
*తెలంగాణ ప్రాంతంలో గోంగూరను [[పుంటికూర]] అని వ్వవరిస్తారు.
==గోంగూర‌ (Roselle)==
==Roselle , గోంగూర---దీని Botanical name -- Hibiscus sabdariffa(Roselle=Gongura)==
దీని శాస్త్రీయ నామం ''Hibiscus sabdariffa''.
వేసవిలో ఏ కూర చేసినా అంతగా తినాలని అనిపించదు. నీళ్లు మాత్రం గటగటా తాగేస్తాం. అయితే గొంగూర ఉంటే మాత్రం పుల్లగా... పుల్లగా లాగించేస్తాం. ఆంధ్రుల అభిమాన పచ్చడి
 
గోంగూర అంటే పడి చచ్చే వారు ఎందరో. అలాంటి గోంగూరతో చట్నీనే కాదు ఇతర వంటకాలు వండొచ్చు.
వేసవిలో ఏ కూర చేసినా అంతగా తినాలని అనిపించదు. నీళ్లు మాత్రం గటగటా తాగేస్తాం. అయితే గొంగూరగోంగూర ఉంటే మాత్రం పుల్లగా... పుల్లగా లాగించేస్తాం. ఆంధ్రుల అభిమాన పచ్చడి గోంగూర అంటే పడి చచ్చే వారు ఎందరో. అలాంటి గోంగూరతో చట్నీనే కాదు వేరే వంటకాలూ వండొచ్చు.
ఇది బెండ కుటుంబమునకుకుటుంబానికి చెందినది. ఎప్పుడో సరిగ్గా తెలియకున్ననూతెలియనప్పటికీ ఇది భారతదేశమునకుభారతదేశానికి వెలుపలిబైటి నుండి వచ్చినట్లుగా తెలియుచున్నదితెలుస్తోంది. దీనిని ఆంధ్రదేశమునఆంధ్రదేశంలో విరివిగా వాడతారు. దీనిని ఆంధ్ర మాత అని అంటారు. దీనిని సాధారణంగా నార పంటగా వాడుదురుకూడా ఉపయోగిస్తారు.
 
==వంటలు==
"https://te.wikipedia.org/wiki/గోగు" నుండి వెలికితీశారు