పరమేశ్వరుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:

పెద్దకుమారుడైన [[విఘ్నేశ్వరుడు]] గజముఖుడు. చిన్నకుమారుడైన [[కుమారస్వామి]] ఆరు ముఖములు కలవాడు.

విరోధ భావన కలిగిన జీవులైన [[ఎద్దు]], [[సింహం]], [[ఎలుక]], [[నెమలి]], [[పాము]], శివ సదనమైన కైలాసగిరిపై[[కైలాసగిరి]]పై సఖ్యతతో తిరుగాడుతూ ఉంటాయి.

పరమేశ్వరుడిని నిరంతరారాధన చేసేవారి హృదయమే కైలాసమై, వారి మనసులోని కామక్రోధాదులు శమించి నిరంతరానందాన్ని పొందుతారన్న సత్యాన్ని పైవిషయం ప్రబోధిస్తుంది.

నిర్గుణ పరబ్రహ్మ యొక్క కర్మ స్వరూపం [[శ్రీమహావిష్ణువు]] అయితే, జ్ఞాన స్వరూపం పరమేశ్వరుడు.

"https://te.wikipedia.org/wiki/పరమేశ్వరుడు" నుండి వెలికితీశారు