"కుప్పిలి పద్మ" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
[[విశాఖపట్నం]]లో జన్మించిన పద్మ, ప్రస్తుతం [[హైదరాబాద్‌]]లో నివసిస్తున్నారు. [[అలాగే ఓ [[ఓవర్సీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌]] కంపెనీలో]] [[క్రియేటివ్‌ డైరెక్టర్‌]]గా పనిచేస్తున్నారు.<ref>[http://kathanilayam.com/writer/635 కథానిలయంలో ఆమె వివరాలు]</ref> [[అమృత వర్షిణి అనే పుస్తక ప్రచురణతో [[సాహిత్య]] ప్రస్థానాన్ని ప్రారంభించిన పద్మ ఇప్పటికి అనేక కథలు]] [[రాశారు]]. [[తన రచనల్లో సంభాషణలను క్లుప్తంగా, సూటిగా, పదునుగా, కళాత్మకంగా]], [[వ్యంగ్యపూరితంగా చెప్పడం ఆమె ప్రత్యేకత]]. కథా ప్రక్రియలోనే కాకుండా [[కాలమిస్టుగా]] [[కూడా పద్మ సుపరిచితురాలు]]. [[చాసో ట్రస్టు]] [[ప్రతియేటా అందించే ప్రతిష్ఠాత్మక]] [[చాగంటి సోమయాజులు]] (చాసో సాహితీ పురస్కారం) [[2009]]లో కుప్పిలి పద్మను వరించింది. [[విహంగ వెబ్ పత్రికలో సంపెంగపూలవాన పేరుతో ఒక కాలమ్‌ను నడుపుతున్నారు పద్మ.]]
 
[[కుప్పిల పద్మ కథాసంపుటాల ఆవిష్కరణ సభ [[నవంబర్‌ 26, 1015]] న హైదరాబాదు]], [[[[పొట్టి శ్రీరాములు]]]] [[తెలుగు యూనివర్శిటీ ఆడిటోరియంలో జరిగినది]].<ref>[http://www.andhrajyothy.com/artical?SID=175623 [[కుప్పిలి పద్మ కథా సంపుటాల ఆవిష్కరణ]]]</ref>
 
==పుస్తకాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2050007" నుండి వెలికితీశారు