కోట శంకరరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కోట శంకరరావు''' ప్రముఖ సినీ నటుడు, మరియు రంగస్థల [[నటుడు]]. ఇతడు ప్రముఖ నటుడు [[కోట శ్రీనివాసరావు]] [[తమ్ముడు]].
==జీవిత విశేషాలు==
ఇతడు [[కృష్ణా జిల్లా]] [[కంకిపాడు]] గ్రామంలో కోట సీతారామాంజనేయులు, విశాలాక్షి దంపతులకు జన్మించాడు. ఇతడు విద్యార్థి దశ నుంచి వివిధ నాటకాల్లో నటించాడు. బి.కాం వరకు చదువుకున్నాడు. ఇతడు బ్యాంకులో మేనేజర్ స్థాయి [[ఉద్యోగం]] చేస్తూ నాటకరంగంలోకి వచ్చాడు. దాదాపు 150 నాటకాలు, 80 చలన చిత్రాల్లో వివిధ పాత్రల్లో నటించాడు. అలాగే 64 మెగా టివి సిరియల్స్‌లో కూడా నటించాడు. వీటిలో మూడు సీరియల్స్‌కు [[నంది అవార్డు]]లు లభించాయి.
==నాటకాలు==
# నాగులు తిరిగే కోనలో
"https://te.wikipedia.org/wiki/కోట_శంకరరావు" నుండి వెలికితీశారు