కర్లపాలెం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 128:
* 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 19157.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 9638, స్త్రీల సంఖ్య 9519,గ్రామంలో నివాసగృహాలు 4909 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 2623 హెక్టారులు.
===సమీప గ్రామాలు===
* ఈ గ్రామానికి సమీపంలో [[యాజలి]],[[గుడిపూడి]],[[భర్తిపూడి]],[[అప్పికట్ల]],[[ఈతేరు]] గ్రామాలు ఉన్నాయి.
 
===సమీప మండలాలు===
* పశ్చిమాన [[బాపట్ల]]మండలం,తూర్పున [[పిట్టలవానిపాలెం]] మండలం,ఉత్తరాన [[పొన్నూరు]] మండలం,తూర్పున [[నిజాంపట్నం]] మండలం.
"https://te.wikipedia.org/wiki/కర్లపాలెం" నుండి వెలికితీశారు