వయనాడ్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 91:
వ్రాతపూర్వక ఆధారాలు 18వ శతాబ్ధం నుండి లభిస్తున్నాయి.ఈప్రాంతంలో క్రీ.శ. 1900 నుండి జిల్లాలో వ్యవసాయం ఆరంభం అయింది.పురాతనకాలంలో ఈప్రాంతాన్ని వేదా రాజవంశానికి చెందిన రాజాలు పాలించారు. తరువాత రోజులలో వయనాడు ప్రాంతం పళసి రాజా పాలించిన కొట్టయంరాజ్యంలో భాగంగా ఉండేది.
=== హైదర్ అలి ===
హైదర్ అలీ <ref name="mapsofindia">{{cite web|url=http://www.mapsofindia.com/who-is-who/history/hyder-ali.html|title=Hyder Ali|publisher=mapsofindia.com|accessdate=2014-01-29}}</ref> మైసూర్ పాలుకుడైన తరువాత ఆయన వయనాడు మీద దండెత్తి వయనాడు ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నాడు.టిప్పు సుల్తాన్ కాలంలో<ref name="renaissance">{{cite web|url=http://www.renaissance.com.pk/Octletf94.html|title=Tipu Sultan|author=Azeem Ayub|publisher=renaissance.com.pk|accessdate=2014-01-29}}</ref> కొట్టయం రాజవంశం తిరిగి వయనాడును స్వాధీనం చేసుకుంది.అయినా టిప్పు సుల్తాన్ ఉత్తర కేరళ ప్రాంతం అంతటినీ టిప్పు సుల్తాన్ బ్రిటిష్ ప్రభుత్వానికి స్వాధీనం చేసాడు<ref name="tripod">{{cite web|url=http://berchmans.tripod.com/kerala.html|title=Kerala|publisher=berchmans.tripod.com|accessdate=2014-01-29}}</ref> ఇందు కొరకు " ట్రీటీ ఆఫ్ శ్రీరంగపట్టణం " కొరకు అప్పటి బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్ మరియు కాలనియల్ అడ్మినిస్ట్రేటర్ కార్న్‌వాల్స్ సంతకం చేసాడు.<ref>'''History of Tipu Sultan''' By Mir Hussain Ali Khan Kirmani, Asian Educational Services, 1997</ref>
 
Wayanad was restored to the Kottayam royal dynasty. But Tipu handed over the entire
 
<ref name="tripod">{{cite web|url=http://berchmans.tripod.com/kerala.html|title=Kerala|publisher=berchmans.tripod.com|accessdate=2014-01-29}}</ref>
 
region of northern Kerala to the British, signing the treaty of Srirangapatna with British army officer and colonial administrator Cornwallis.
 
<ref>'''History of Tipu Sultan''' By Mir Hussain Ali Khan Kirmani, Asian Educational Services, 1997</ref>
 
=== పళసిరాజా ===
"https://te.wikipedia.org/wiki/వయనాడ్_జిల్లా" నుండి వెలికితీశారు