వయనాడ్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 94:
 
=== పళసిరాజా ===
తరువాత కోట్టయం పాలకుడు పళసిరాజా మరియు బ్రిటిష్ ప్రభుత్వం మద్య భయంకరమైన మరియు ఇరిపక్షాలకు విధ్వంశకరమైన కలహాలు జరిగాయి. పళసిరాజా అరణ్యమయమైన వయనాడుకు తరలించబడిన తరువాత ఆయన కురిచ్యా గిరిజనులతో కలిసి సైన్యసమీకరణ చేసి బ్రిటిష్ సైన్యాలకు వ్యతిరేకంగా గొరిల్లా యుద్ధం కొనసాగించాడు. చివరిగా బ్రిటిష్ పళసిరాజా ఆత్మబలిదానం చేసుకున్న తరువాత ప్రభుత్వం పళశిరాజా మరణించిన తరువాత శరీరాన్ని మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. ఫలితంగా వయనాడును బ్రిటిష్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. వయనాడు సరికొత్త శకంలోకి అడుగుపెట్టింది. బ్రిటిష్ ప్రభుత్వం రహదారులు నిర్మించడం ద్వారా మైదానభూములను వ్యవసాయానికి అనుకూలంగా మార్చి టీ మరియు ఇతర వాణిజ్యపంటలు పండించడం ఆరంభించింది.క్రమంగా ప్రమాదకరమైన వయనాడు, [[కోళికోడ్]] మరియు తలస్సేరి కొండచరియలో వాణిజ్యపంటలు పండించబడ్డాయి.
This was followed by fierce and internecine encounters between the British and [[Pazhassi Raja]] of Kottayam. When the Rajah was driven to the wilderness of Wayanad, he organised the war-like [[Kurichiya]] tribals into a sort of people's militia and engaged the British in several guerrilla type encounters. In the end, the British could get only the dead body of the Rajah, who committed suicide in the forest. Thus, Wayanad fell into the hands of the British and with it came a new era. The British authorities opened up the plateau to cultivation of tea and other cash crops by constructing roads across the dangerous slopes of Wayanad, to [[Kozhikode]] and [[Thalassery]].
 
=== వలసదారుల నివాసాలు ===
Later, they extended these new roads to the cities of [[Mysore]] and [[Ooty]] through Gudalur. Settlers emigrated from all parts of Kerala and the fecund lands proved a veritable goldmine with incredible yields of cash crops. When the State of [[Kerala]] came into being in November 1956, Wayanad was part of [[Kannur]] district. Later, south Wayanad was added to Kozhikode district. To fulfil the aspirations of the people of Wayanad for development, North Wayanad and South Wayanad were carved out and joined together to form the present district of Wayanad. This district came into being on 1 November 1980 as one the twelve districts of Kerala,<ref name="wayanad">{{cite web|url=http://wayanad.nic.in/history.htm|title=Official Web Site of Wayanad District|publisher=ayanad.nic.in|accessdate=2014-01-29}}</ref> consisting of three [[taluk]]s; [[Vythiri]], [[Mananthavady]], and [[Sulthan Bathery]].
"https://te.wikipedia.org/wiki/వయనాడ్_జిల్లా" నుండి వెలికితీశారు