కూచినపూడి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 128:
 
==ఆధ్యాత్మిక విశేషాలు==
కూచినపూడి గ్రామంలోని శ్రీ పులిగడ్డ రామచంద్రరావు పాఠశాల ఆవరణలో, 2014, జూలై-2న [[తిరుమల తిరుపతి దేవస్థానం]] ఆధ్వర్యంలో శ్రీ [[శ్రీనివాస కళ్యాణం]] అంగరంగవైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణను సర్వాంగసుందరంగా అలంకరించారు. ఉత్సవవిగ్రహాలను తిరుపతి నుండి ప్రత్యేకవాహనంలో తీసుకొనివచ్చారు. [[శ్రీనివాసుడు]], [[శ్రీదేవి]], భూదేవిలను[[భూదేవి]]లను ప్రత్యేకపూలతో అలంకరించారు. సాయంత్రం 4 గంటల నుండి, కోలాటం, భజన కార్యక్రమాలను ఏర్పాటు చేసారు. తిరుమల తిరుపతి దేవస్థాన వేద పండితులు, స్వామివారికి అలంకారాలు చేసి, హోమం, కళ్యాణధార, పూలమాల మార్పిడి, మంగళసూత్ర ధారణ చేసారు. అనంతరం తలంబ్రాలు పోయించారు. చుట్టుప్రక్కల గ్రామాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో, పాఠశాల ప్రాంగణం గోవిందనామ స్మరణతో మార్మ్రోగినది. వెనుకబడిన ప్రాంతాలలోని ప్రజలకు శ్రీనివాసుని దగ్గర చేసేందుకు, ఈ కల్యాణం నిర్వహించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెప్పినారు. [5]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
"https://te.wikipedia.org/wiki/కూచినపూడి" నుండి వెలికితీశారు