చుక్కా రామయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి మండలం వివరాలు చేర్చబడ్డాయి.
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 46:
1983 లో పదవీ విరమణ తరువాత ప్రభుత్వంచే ఆమోదించబడిన పింఛను, ఇతర ఫలాలు ఆయనకు రాలేదు. దీనివలన ఆయన జీవనభృతికి మార్గములు చూసుకొనవలసి వచ్చింది.
 
[[నిజామాబాదునిర్మల్ జిల్లా]], [[బాసర]] లోని సరస్వతి ఆలయానికి వెళ్ళి భవిష్యత్తు ఆలోచిస్తూ ఒక వారం పాటు ఉన్నాడు. తిరిగి ప్రయివేటుగా ఉపాధ్యాయ వృత్తినే కొనసాగించాలని అక్కడే నిర్ణయం తీసుకున్నాడు. విరమణానంతరం సాధించిన తన విజయాలను ఆయన బాసర సరస్వతీదేవి ఆలయానికి ఆపాదిస్తాడు.
 
[[హైదరాబాదు]], నల్లకుంటలో స్థిరపడి, ఐ.ఐ.టి జె.ఇ.ఇ ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులకు గణితము బోధించడం మొదలుపెట్టాడు. ఆ విద్యార్థులు ప్రవేశపరీక్షలో చక్కటి విజయాలను సాధించడంతో ఆయన చాలా ప్రఖ్యాతి పొందాడు. చుక్కా రామయ్య విద్యా సంస్థ బాగా వృద్ధి చెందింది. ఈ సంస్థ నుండి వేలాదిగా విద్యార్థులు ఐ.ఐ.టిలలో ప్రవేశించారు. రామయ్య ఇన్స్టిట్యూట్ లో చేరేందుకు ఒక ప్రవేశ పరీక్ష నిర్వహించడం మొదలుపెట్టారు. ఆ పరీక్ష కోసం శికణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా సంస్థలు కూడా స్థాపింబడ్డాయి. ఐఐటీ ప్రవేశ పరీక్షలో తన సంస్థ సాధించిన విజయాల కారణంగా చుక్కా రామయ్య, ’’ఐఐటి రామయ్య’’గా ప్రసిద్ధి చెందాడు.
"https://te.wikipedia.org/wiki/చుక్కా_రామయ్య" నుండి వెలికితీశారు