జలవిద్యుత్ కేంద్రాలు జాబితా: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: ఆర్ధిక వ్యవస్థ అభివృద్ది శక్తి వనరుల అభివృద్దిపై ఆదారపడి ఉంట...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ఆర్ధిక వ్యవస్థ అభివృద్ది శక్తి వనరుల అభివృద్దిపై ఆదారపడి ఉంటుంది. శక్తి వనరులలో విధ్యుత్ ప్రధానపాత్ర పోషిస్తుంది. ప్రకృతి ప్రసాదించే వనరులలో [[బొగ్గు]], [[పెట్రోలియం]] లాంటి నిక్షేపాలు కొంతకాలానికి తరగిపోయే అవకాసం ఉంది. కాని జలం ఎప్పటికీ తరగని సక్తి వనరు.ఆనకట్టలు కట్టి జలాశయాలు ఏర్పరచి విధ్యుత్తును ఉత్పత్తి చేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని జలవిధ్యుత్ కేంద్రాలు కలవు. అవి
* మాచ్ ఖండ్ జలవిధ్యుత్ కేంద్రం
* తుంగభద్ర జలవిద్యుత్ కేంద్రం
* నిజాంసాగర్ జలవిద్యుత్ కేంద్రం
* ఎగువసీలేరు జలవిద్యుత్ కేంద్రం
* దిగువసీలేరు జలవిద్యుత్ కేంద్రం
* శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రం
* నాగార్జునసాగర్ జలవిద్యుత్ కేంద్రం