చలసాని ప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Nrgullapalli (చర్చ | రచనలు) |
|||
పంక్తి 1:
'''చలసాని ప్రసాద్''' ప్రముఖ కవి,రచయిత మరియు విమర్శకులు. ఆయన విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యుడు.<ref>[http://www.andhrajyothy.com/Artical?SID=133348 విరసం నేత చలసాని ప్రసాద్ కన్నుమూత]</ref>
==జీవిత విశేషాలు==
చలసాని ప్రసాద్ స్వస్థలం [[కృష్ణా జిల్లా]] లోని [[భట్ల పెనుమర్రు]]. [[డిసెంబరు 8]] [[1932]] న కృష్ణానదీ తీరంలోని [[చల్లపల్లి]] దగ్గరిలో [[నాదెళ్ళవారి పాలెం]] లో జన్మించాడు<ref>[http://teluguglobal.com/chalasani-prasad-man-with-revoultionary-thoughts/ సాహిత్యోపజీవి చలసాని ప్రసాద్]</ref><ref>[http://www.andhraexpressnews.com/prominent-revolutionary-writer-virasam-founder-chalasani-prasad-passed-away/ Prominent Revolutionary Writer, VIRASAM Founder Chalasani Prasad Passed Away]</ref>. విరసం స్థాపనలో ఆయనది కీలకమైన పాత్ర. అత్యవసర పరిస్థితి కాలంలో ఆయన జైలుకు వెళ్లారు. నమ్మిన విప్లవ సిద్ధాంతానికి కట్టుబడిన ఆయన పలుమార్లు జైలుకు వెళ్లాడు. కవిగా, రచయితగా, విమర్శకుడిగా ఆయనకు మంచి పేరుంది.<ref>[http://telugu.oneindia.com/news/andhra-pradesh/revolutionary-poet-chalasani-prasad-passes-away-160775.html విరసం నేత, ప్రముఖ రచయిత చలసాని ప్రసాద్ కన్నుమూత]</ref> శ్రీశ్రీ, కొడవటిగంటి కుటుంబరావు, రావిశాస్త్రి, కెవిఆర్‌లతో ఆయనకు సన్నిహిత సంబంధాలుండేవి. పలు గ్రంథాలను ఆయన సంకలనం చేశారు. శ్రీశ్రీ సాహిత్యంపై ఆయనకు ఎనలేని పట్టు ఉంది. సాంస్కృతిక, సాహిత్య ఉద్యమాల్లో ఆయన ముఖ్యమైన భూమిక పోషించారు. చలసాని ప్రసాద్‌కు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. విప్లవ సాహిత్యోద్యమంలో ఆయన చివరి శ్వాస వరకు పాల్గొంటూ వచ్చారు. [[కమ్యూనిస్టు]] కుటుంబంలో జన్మించిన ఆయన చివరి వరకు కమ్యూనిస్టుగానే కొనసాగాడు.
కమ్యూనిస్ట్ ఉద్యమంలో కీలక పాత్రవహించిన చలసాని ప్రసాద్.. నమ్మిన సిద్ధాంతాలకోసం చాలామందితో విభేదించాడు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో ఉన్నాడు. ఎమర్జన్సీ కాలంలో చలసాని ప్రసాద్ జైలు శిక్ష అనుభవించాడు. సాహితీ విమర్శకుడుగా ఎందరికో స్ఫూర్తి నిచ్చాడు. విప్లవ రచయితల సంఘం స్థాపనలో
ఆయన విశాఖపట్నం ఎ.వి.ఎన్ కళాశాల నుంచి రాజనీతి శాస్త్రం అధ్యాపకునిగా పదవీవరమణ చేశాడు. హెచ్.బి.కాలనీ,
ఆయన వామపక్ష భావజాలం కలిగి ఉన్నప్పటికీ [[విశ్వనాథ సత్యనారాయణ]] గారి సాహిత్య సమావేశాలకు ఎప్పుడూ హాజరయ్యేవాడు. ఆయనకు రచలనంటే ఆసక్తి ఎక్కువ.<ref>[http://www.thehindu.com/news/national/andhra-pradesh/chalasani-prasad-passes-away/article7464236.ece ‘Virasam’ Chalasani Prasad passes away]</ref>
==సాహితీకారునిగా==
|