డాక్టర్ చక్రవర్తి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:నవల ఆధారంగా తీసిన సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
year = 1964|
language = తెలుగు|
story = [[కోడూరుకోడూరి కౌసల్యాదేవి]]
([[చక్రభ్రమణం]] నవల ఆధారంగా)|
music = [[సాలూరి రాజేశ్వరరావు]]|
starring = [[అక్కినేని నాగేశ్వరరావు]],
[[సావిత్రి]],
[[జగ్గయ్య]],
[[షావుకారు జానకి]],
[[కృష్ణకుమారి]],
[[గుమ్మడి వెంకటేశ్వరరావు]],
[[సూర్యకాంతం]],
[[గీతాంజలి]],
[[పద్మనాభం]],
[[చలం]],
[[జయంతి]]|
పంక్తి 15:

'''డాక్టర్ చక్రవర్తి''', 1964లో విడుదలైన ఒక [[తెలుగు సినిమా]]. తెలుగులో నవలల ఆధారంగా వచ్చిన చిత్రాలలో ఇది ఒక ప్రసిద్ధి చెందిన సినిమా. [[కోడూరుకోడూరి కౌసల్యాదేవి]] రచించిన "చక్ర భ్రమణంచక్రభ్రమణం" ఆధారంగా ఈ సినిమా నిర్మింపబడింది. ఇందులో చాలా పాటలు సూపర్ హిట్‌గా నిలిచాయి. ''ఈ మౌనం ఈ బిడియం ఇదేనా ఇదేనా చెలియ కానుకా'', ''నీవు లేక వీణ పలుకలేనన్నది నీవు రాక రాధ నిలువలేనన్నది'', ''పాడమని నన్నడగవలెనా పరవశించి పాడనా'', '' మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము'' వంటి పాటలు దశాబ్దాలుగా సినిమా సంగీత ప్రియులను అలరించాయి. మరణించిన చెల్లెల్ని తన స్నేహితుని భార్యలో చూసుకునే వ్యక్తిని ఆ స్నేహితుడు అపార్థం చేసుకోవడం ముఖ్యకథాంశంగా
== నిర్మాణం ==
=== అభివృద్ధి ===
"https://te.wikipedia.org/wiki/డాక్టర్_చక్రవర్తి" నుండి వెలికితీశారు