బి. పద్మనాభం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 47:
{{main|పద్మనాభం తెలుగు సినిమాల జాబితా}}
===నటగాయకుడిగా===
వాళ్ళు తీసిన "[[పాదుకా పట్టాభిషేకం (1945 సినిమా)|పాదుకాపట్టాభిషేకం]]" సినిమాలో కోరస్ లో పాడే అవకాశం వచ్చింది. పద్మనాభం సినిమాల్లో చేరగానే తమ్ముడు ఇంటికి తిరిగివచ్చేశాడు. తర్వాత పద్మనాభం [[మాయలోకం]] సినిమాలో కోరస్ లో పాడడమేగాక ఒక పాత్ర కూడా వేశాడు. ఇది నటుడిగా ఆయన తొలి సినిమా. రెండవ సినిమా [[త్యాగయ్య]]. మూడవ సినిమా [[ముగ్గురు మరాఠీలు]]. ఇక ఆ తర్వాత [[నారద నారది]], [[యోగి వేమన]],...ఇలా అవకాశాలు వరసగా వచ్చాయి. [[రాధిక]](1947)లో కృష్ణ పాత్ర వెయ్యడమే గాక ఒక గోపబాలునికి ప్లేబ్యాక్ పాడాడు. తర్వాత [[భక్త శిరియాళ]]లో చిన్న చిరుతొండడి పాత్ర, [[వింధ్యరాణి]]లో ఇటు నటన-అటు గానం.
 
"https://te.wikipedia.org/wiki/బి._పద్మనాభం" నుండి వెలికితీశారు