ఆండ్ర శేషగిరిరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 40:
 
==జీవిత సంగ్రహం==
వీరు [[పశ్చిమ గోదావరి జిల్లా]] [[నరసాపురంతాలూకానరసాపురం]]తాలూకా [[కొడమంచిలి]] గ్రామంలో [[1902]] సంవత్సరం [[ఫిబ్రవరి 8]]వ తేదీన జన్మించారు. నరసాపురం టైలర్ ఉన్నత పాఠశాలలో చదివారు.
 
వీరు సంస్కృతాంధ్ర భాషలు అభ్యసించారు. వీరు [[పాలకొల్లు]] హైస్కూలులో [[తెలుగు]] పండితులుగా 34 సంవత్సరాలు పనిచేశారు. హిందూ యువజన సంఘం స్థాపించి ఏడాదికి ఆరు నాటకాలు ప్రదర్శించేవారు.
"https://te.wikipedia.org/wiki/ఆండ్ర_శేషగిరిరావు" నుండి వెలికితీశారు