ఆర్కాటు లక్ష్మణస్వామి మొదలియారు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
 
== గౌరవ సత్కారాలు ==
ఈయన్ను అనేక విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేటుతో[[డాక్టరేటు]]తో సత్కరించాయి. వీటిలో కొన్ని - సిలోన్ విశ్వవిద్యాలయం (1942), [[ఆంధ్రా]], [[పాట్నా]], [[లక్నో]] మరియు ఉత్కళ్ విశ్వవిద్యాలయాలు (1943- 1950), ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం (1948) మరియు గ్లాస్గో విశ్వవిద్యాలయం (1951) <ref>http://www3.hku.hk/cpaoonweb/hongrads/person_c.php?id=103</ref>
 
== అంతర్జాతీయ ఖ్యాతి ==
లక్ష్మణస్వామి మొదలియారు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌వో), యునెస్కోలతో సన్నిహిత సంబంధాలు కలిగివుండేవారు. 1953లో లండన్‌లో జరిగిన ప్రపంచ వైద్యవిద్యా సదస్సుకు ఆయన ఉపాధ్యక్షునిగా వ్యవహరించారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గౌరవ డాక్టరేట్లు, బిరుదులు, అవార్డులు, అరుదైన గౌరవాలు, అంతర్జాతీయ సదస్సులకు నేతృత్వాలు వంటివి లెక్కలేనన్ని పొందారు. వారు వైద్య బోధనలో అసమానులుగా పేరొందారు.