"అభిమన్యుడు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి
<blockquote>
అభిమన్యుడు పాండురాజు కుమారుడు పాడవమద్యముడు అయిన అర్జునినికి బలరామకృస్ణుల సహోదరి సుభద్రల ప్రియ పుత్రుడు.పాడవుల వనవాసకాలములో
తల్లి సుభద్రతో అమ్మమ్మగారింట ఎక్కువ కాలము పెరిగాడు.యుద్ధవిద్యా ప్రావీణ్యతలో తండ్రిని మించిన తనయుడు.విరాట పర్వములో అభిమన్యుని ప్రష్తావన
అతని భార్య ఉత్తర గర్భవతిగా ఉండటము వలన ఆమె సహగమనము నివారించబడినది.ఉపపాండవులను యుద్దానంతరము అశ్వద్ధామ సంహరించడము వలన అభిమన్యిని పుత్రుని వలననే పాండవ వంశము వృద్ధి చేందినది.దుర్యోదన సోదరి భర్త సైంధవుడు అభిమన్యిడు పద్మవ్యూహంలో ప్రవేశించిన తరవాత అర్జునిని మినహా మిగిలిన పాండవులను అడ్డగించాడని ఆ కారణంగానే అభిమన్యుడు యుద్ధములో మరణించాడని కృద్ధుడైన అర్జునుడు ప్రతిన చేసి సైంధవుని సంహరించి
తన పుత్రశోకాన్ని ఒకింత తగ్గించుకుంటాడు.అందువలన సైంధవిని మరణానికి అభిమన్యుడు కారణమౌతాడు.అర్జునుడు సుభద్రకు పద్మవ్యూహములో ఎలాప్రవేశించాలని వివరించినపుడు సుభద్ర గర్భంలో ఉన్న అభిమన్యుడు వినడం గ్రహించిన కృష్ణుడు అర్జునిని నివారించి పద్మవ్యూహం నుండి రావడం చెప్పకుండా చేశాడు. ఆకారణంగా పద్మవ్యూహంలో ప్రవేశించిన అభిమన్యుడు పద్మవ్యూహంనుండి బయట పడలేక వీరమరణం చెందినట్లు భారత కధనం వివరిస్తుంది.
 
 
</blockquote>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/206151" నుండి వెలికితీశారు