డాక్టరేట్: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: డాక్ట్రరేట్ చాలా దేశాల్లో అతి పెద్ద డిగ్రీగా పరిగణించబడుత...
 
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[డాక్ట్రరేట్డాక్టరేట్]] చాలా దేశాల్లో అతి పెద్ద [[డిగ్రీ]]గా పరిగణించబడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా పరిగణిస్తే ఒక్క [[హాబిలిటేషన్]] తప్ప డాక్టరేట్ కన్నా పెద్ద డిగ్రీలేమీ లేవు. డాక్టరేట్ అనే పదం [[లాటిన్]] భాషలోని [[డాక్టర్]] నుండి ఉద్భవించింది. డాక్టర్ అనగా లాటిన్‌లో ఉపాధ్యాయుడు అని అర్థం. ఈ డిగ్రీ [[మధ్య యుగం]]లో ఉద్భవించింది. ఆ సమయంలో విశ్వవిద్యాలయాల్లో భోధించాలంటే డాక్టరేట్ తప్పనిసరిగా ఉండేది.
"https://te.wikipedia.org/wiki/డాక్టరేట్" నుండి వెలికితీశారు