తులాభారం (1974 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
starring = [[చలం ]],<br>[[శారద]]|
}}
 
==నటీనటులు==
* [[ చలం]]
* [[శారద]]
* [[పద్మనాభం]]
* [[కాంతారావు]]
* [[రమణారెడ్డి]]
* [[నిర్మల]]
* [[రమాప్రభ]]
* [[శాంతకుమారి]]
==పాటలు==
# ఈ ఊరే నా యిల్లు ఊరంతా నా వాళ్ళు ఉన్నోళ్ళు లేనోళ్ళు - [[పి.సుశీల]] - రచన: [[ఆత్రేయ]]
# ఏ వూరు ఏ పేరు ఏందేహ నీ కత చిన్నోడా - పి. సుశీల, [[ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం]] - రచన: రాజశ్రీ
# చేరువలోనే దూరములేల రాధమ్మ నా చెంత - ఎస్.పి. బాలు, పి. సుశీల బృందం - రచన: [[ఆరుద్ర]]
# రాధకు నీవేర ప్రాణం ఈ రాధకు నీవేర ప్రాణం రాధా హృదయం - పి. సుశీల - రచన: రాజశ్రీ
# నిద్దురపో బాబు నిద్దురపో నిద్దురలో కలతలు మరచిపో - పి. సుశీల - రచన: ఆరుద్ర
# మూగ రాగాలలో ఎన్ని భావాలో ఆ భావాలలో ఎన్ని - పి. సుశీల కోరస్ - రచన: డా. సినారె
# వాణీ ప్రేమ రాణీ వినవేల - పద్మనాభం,వసంత,పిఠాపురం, ఎల్.ఆర్. అంజలి - రచన: రాజశ్రీ
==వనరులు==
* [http://ghantasalagalamrutamu.blogspot.com/ ఘంటసాల గళామృతము బ్లాగు] - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
"https://te.wikipedia.org/wiki/తులాభారం_(1974_సినిమా)" నుండి వెలికితీశారు