త్వళ్జ: కూర్పుల మధ్య తేడాలు

Created page with 'త్వళ్జ లంబాడీ గిరిజన ప్రజల దేవత ==లంబాడీ సంస్కృతిలో మేరమ్మ=...'
 
పంక్తి 1:
త్వళ్జ [[లంబాడీ]] గిరిజన ప్రజల దేవత
==లంబాడీ సంస్కృతిలో మేరమ్మత్వళ్జ అమ్మ దేవత==
తండాలో ఏ కార్యం జరిగినా పెండ్లి, పుట్టుకలు, చావులు, పండుగలు అయినా సామూహికంగా తండా పెద్దలే జరిపించేవారు. పెండ్లి అయితే ఆ తండాలో ఉన్న ప్రతి ఒక్కరూ కలిసిపోయేవారు. ఇంటిల్లిపాదీ భోజనంచేసేవారు. ప్రతి మనిషి తంతులో పాల్గొనాల్సిందే. పాటలతో లంబాడీలు తరతరాలుగా ఏడుగురు దేవతలను కొలుస్తారు. వారు [[మేరమ్మ]], [[త్వళ్జ]], [[సీత్ల]], [[మంత్రల్]], [[హింగ్ల]], [[ధ్వాళ్ ఆంగళ్]], [[కంకాళీ]].
 
"https://te.wikipedia.org/wiki/త్వళ్జ" నుండి వెలికితీశారు