కొమరాడ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 104:
'''కొమరాడ''' ([[ఆంగ్లం]]: komarāḍa), [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[విజయనగరం జిల్లా]]కు చెందిన ఒక గ్రామము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=12 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> మరియు మండలము. (వినండి: {{IPAc-en|audio=Komarada - Te.ogg|}})
==ప్రసిద్థ ప్రదేశాలు, పర్యాటక ప్రాంతాలు==
కొమరాడ చారొత్రక ప్రసిద్ధి చెందినప్రాంతం. ఇక్కడ కల సోమేశ్వరాలయం పురాతన దేవాలయం. ఇది కొమరాడలో ఎత్తైన కొండపై కలదు. ప్రతి [[శివరాత్రి]] ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు
 
==గణాంకాలు==
"https://te.wikipedia.org/wiki/కొమరాడ" నుండి వెలికితీశారు