చైనా మహా కుడ్యం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 33:
[[దస్త్రం:Chemin de ronde muraille long.JPG|thumb|right|[[బీజింగ్]] దగ్గర ముతియాన్యు వద్ద మహాకుడ్యము.]]
[[దస్త్రం:Chinese Wall.JPG|thumb|left]]
ఈ కుడ్యానికి చెందిన బీజింగ్ ఉత్తర ప్రాంతం, మరమ్మత్తులు పునర్నిర్మాణాలకు నోచుకొనిపునర్ని, పర్యాటకుల కేంద్రంగా విరాజిల్లుతున్నది. దీని ఇతర ప్రాంతాలు కుడ్యశిథిలాలతో, గ్రామ ఆటస్థలములుగానూ వీటి ఇటుకలు రాళ్ళు పల్లెవాసుల ఇండ్ల కట్టడాలకు దురుపయోగమౌతున్నవి.<ref>Ford, Peter (2006, Nov 30). [http://www.csmonitor.com/2006/1130/p07s02-woap.html New law to keep China's Wall looking great]. Christian Science Monitor, Asia Pacific section. AccessedAsccessed [[2007-03-17]].</ref> ఈ కుడ్యం అనేక భాగాలు దురుపయోగం పాలౌతున్నవి. ఈ కుడ్యముల గూర్చి సరైన సర్వేలు చేపట్టక పోవడం విచారకరం. మరీ ముఖ్యంగా లోపలి ప్రాంతాలలో దీనిపై సరైన నిఘాలేకపోవడం దురదృష్ట్రం.నిఘాలేక
 
రాబోవు 20 సంవత్సరాలలో 'గాన్సూ' రాష్ట్రంలోని ఈ కుడ్యభాగం 60 కి.మీ. కంటే ఎక్కువ భాగం అంతరించిపోయే ప్రమాదముంది. దీనికి కారణాలు దుమ్ము తుఫానులు మరియు ఇసుక తుఫానులు. ఈ ప్రాంతాలలో దీని ఎత్తు 5 మీటర్ల నుండి 2 మీటర్లకు కుదించుకుపోయింది. ఈ కుడ్యాల ఆకృతులూ తమ ఆకర్షణను కోల్పోతున్నాయి.<ref>{{cite news|title=చైనా గోడ ప్రాముఖ్యత తరిగిపోతుందా?|publisher=Reuters| dateదగ్దఫ్వుయ్ = [[2007-08-29]]|url = http://www.reuters.com/article/latestCrisis/idUSPEK274699|accessdate = 2007-08-30}}</ref>
 
== కుడ్యం బురుజులు మరియు టవర్లు ==
"https://te.wikipedia.org/wiki/చైనా_మహా_కుడ్యం" నుండి వెలికితీశారు