పి.ఎస్.నారాయణ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
 
==ఉద్యోగం, కుటుంబం==
ఇతడు 1957లో తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. మొదట రెవెన్యూ శాఖలో గుమాస్తాగా తాత్కాలికంగా పనిలోకి చేరాడు. తరువాత అదే గుమాస్తాగా వైద్య శాఖలోనికి మారాడు. అక్కడ రెండేళ్లు పనిచేసి గుంటూరు జిల్లా ట్రెజరీలో గుమాస్తాగా పర్మనెంటు ఉద్యోగంలో చేరాడు. అక్కడ నాలుగు సంవత్సరాలు పనిచేశాడు. 1963లో హైదరాబాదులోని ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాసిటికల్స్ లిమిటెడ్‌లో జూనియ అకౌంటెంట్‌గా ఉద్యోగం వచ్చింది. అక్కడ సుమారు 30 సంవత్సరాలు పనిచేసి 1993లో సీనియర్ అకౌంట్స్ ఎక్జిక్యూటివ్‌గా స్వచ్ఛంద పదవీ విరమణ చేశాడు<ref name=పి.ఎస్.నారాయణ />.
 
==రచనాప్రస్థానం==
"https://te.wikipedia.org/wiki/పి.ఎస్.నారాయణ" నుండి వెలికితీశారు