గుడ్లవల్లేరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 125:
*గుడ్లవల్లేరు, పామర్రు నుండి రోడ్దురవాణా సొకర్యం ఉంది. రైల్వేస్టేషన్ విజయవాడ 54 కి.మీ
==గ్రామములోని విద్యా సౌకర్యాలు==
#గుడ్లవల్లేరు గ్రామములో అనేక విద్యాసంస్థలు ఉన్నాయి. గుడ్లవల్లేరులోని ఇంజినీరింగ్ కళాశాల మరియు పాలిటెక్నిక్ కళాశాలలు బహు ప్రాచుర్యము పొందినవి.
#ఇంజినీరింగ్ కళాశాల.
#ఏ.ఏ.ఎన్.ఎం & వి.వి.ఆర్.ఎస్.ఆర్.పాలిటెక్నిక్ కళాశాల:- ఈ కళాశాల వ్యవస్థాపకులు కీ.శే. అడుసుమిల్లి అశ్వత్థనారాయణమూర్తి. []
#వి.వి.ఫార్మశీ కళాశాల.
#శ్రీ వల్లభనేని రంగయ్య జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
#ఎస్.ఈ.ఆర్.ఎం.ఉన్నత పాఠశాల:- ఈ పాఠశాలలో 1982-83 విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదివిన 150 మంది విద్యార్థులు, 33 సంవత్సరాల తరువాత, 2016,సెప్టెంబరు-25వ తేదీ ఆదివారంనాడు, ఈ పాఠశాల ప్రాంగణంలో కలుసుకొని తమ చిన్ననాటి ఙాపకాలను నెమరువేసుకున్నారు. తమకు చదువు నేర్పించిన గురువులను సన్మానించారు. [21]
#గ్రంథాలయం.
 
==గ్రామములోని మౌలిక సదుపాయాలు==
===వైద్య సౌకర్యం===
"https://te.wikipedia.org/wiki/గుడ్లవల్లేరు" నుండి వెలికితీశారు