ప్రపంచ ఆరోగ్య సంస్థ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
[[దస్త్రం:OMSWorld Health Organisation headquarters, Geneva, north and west sides.jpg|thumb|250px|right|thumb| [[జెనీవా]] లో ఉన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన కార్యాలయం]]
'''ప్రపంచ ఆరోగ్య సంస్థ''' (ఆంగ్లం : '''World Health Organisation''' (WHO) : 7 ఏప్రిల్ 1948 వ సంవత్సరంలో స్థాపించబడినది. [[ఐక్య రాజ్య సమితి]] సహకారంతో నడిచే ఈ సంస్థ యొక్క ముఖ్య కార్యాలయం [[స్విట్జర్లాండ్]] లోని జెనీవాలో ఏర్పాటు చేయబడినది.