మహాశివరాత్రి: కూర్పుల మధ్య తేడాలు

→‎ప్రాశస్త్యం: అక్షర దోషం స్థిరం, వ్యాకరణం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
[[దస్త్రం:శివుని పటము.jpg|thumb|right|250px|నాట్య ముద్రలో ఈశ్వరుడు]]
 
'''మహాశివరాత్రి''' ఒక [[హిందువు|హిందువుల]] పండుగ. దేవుడు [[శివుడు]]ని భక్తితో కొలుస్తూ ఏటా జరుపుకుంటారు. ఇది శివ, దేవేరి పార్వతి వివాహం జరిగిన రోజు. మహా [[శివరాత్రి]] పండుగను 'శివరాత్రి' అని కూడా ప్రముఖంగా పిలుస్తారు. (అంతేకాక శివరాత్రి, సివరాత్రి, శైవరాతిరి, శైవవరాత్రి, మరియు శివరాతిరి అని కూడా పలుకుతారు) మరికొందరు 'శివుడి యొక్క మహారాత్రి', అని లేదా శివ మరియు శక్తి యొక్క కలయికను సూచిస్తుంది అని అంటారు.
 
==ప్రాశస్త్యం==
మహా శివరాత్రి చాంద్రమాన నెల లెక్కింపు ప్రకారం మాఘమాసం యొక్క కృష్ణ పక్ష చతుర్దశి రోజున వస్తుంది. [[హిందువు]]ల పండుగలలో '''మహాశివరాత్రి''' ప్రశస్తమైనది. ప్రతీ ఏటా [[మాఘ బహుళ చతుర్దశి]] నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన [[ఆరుద్ర]] యుక్తుడైనప్పుడు వస్తుంది. [[శివుడు]] ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని [[శివపురాణం]]లో ఉంది. చాంద్రమాన నెల లెక్క ప్రకారం, ఈ రోజు గ్రెగేరియన్ క్యాలెండర్లో [[ఫిబ్రవరి]] లేదా [[మార్చి]] నెలలో వస్తుంది. [[హిందూ మతము|హిందువు]]ల క్యాలెండర్ నెలలో [[ఫాల్గుణమాసము|ఫాల్గుణ మాసము]] యొక్క కృష్ణ పక్ష [[చతుర్దశి]]. సంవత్సరంలో పన్నెండు శివరాత్రులలో మహా శివరాత్రి అత్యంత పవిత్రమైనదిగా భావింపబడుతుంది.<ref>{{cite web|last=ShivShankar.in|title=Maha Shivaratri|url=http://www.shivshankar.in/maha-shivaratri/|work=Maha Shivaratri|publisher=ShivShankar.in}}</ref>
 
==బిల్వార్చన==
పండుగ ప్రధానంగా బిల్వ ఆకులు శివుడికి, సమర్పణలు ద్వారా జరుపుకుంటారు. ఒక రోజంతా ఉపవాసం మరియు రాత్రి అంతా జాగరణ చేసారు. ఇది శివ భక్తులకు అత్యంత పర్వదినం. ఈనాడు [[శివభక్తులు]] తెల్లవారుజామున లేచి, [[స్నానం]] చేసి, పూజలు చేసి, [[ఉపవాసం]] ఉండి రాత్రి అంతా [[జాగరణము]] చేసి మరునాడు భోజనం చేస్తారు . రాత్రంతా శివ పూజలు, [[అభిషేకము]]లు, అర్చనలు, శివలీలా కథాపారాయణలు జరుపుతారు. అన్ని శివక్షేత్రాలలో ఈ ఉత్సవము గొప్పగా జరుగుతుంది . పూర్వం [[శ్రీశైలం]] క్షేత్రంలో జరిగే ఉత్సవమును [[పాల్కురికి సోమనాథుడు]] ''పండితారాధ్య చరిత్రము''లో విపులంగా వర్ణించాడు. [[శైవులు]] ధరించే [[భస్మము]]/[[విభూతి]] తయారుచేయటానికి ఈనాడు పవిత్రమైనదని భావిస్తారు. రోజు అంతా భక్తులు "ఓం నమః శివాయ", శివ యొక్క పవిత్ర మంత్రం పఠిస్తారు.
 
==ఆధ్యాత్మిక శక్తి==
పంక్తి 32:
==విదేశాలు మహాశివరాత్రి==
[[నేపాల్]] లో, కోట్లాది హిందువుల ప్రఖ్యాత [[పశుపతినాథ్]] ఆలయం వద్ద ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి కలిసి శివరాత్రికి హాజరు అవుతారు. వేలాది భక్తులు కూడా ప్రముఖ నేపాల్ శివ [[శక్తిపీఠాలు|శక్తి పీఠము]] వద్ద మహాశివరాత్రికి హాజరు అయి జరుపుకుంటారు.
ట్రినిడాడ్ మరియు టొబాగోలో,దేశవ్యాప్తంగా వేలాది [[హిందువులు]] 400 పైగా ఆలయాల్లో పవిత్రమైన మహాశివరాత్రి రోజు రాత్రి శివుడికి ప్రత్యేక అభిషేకాలు అందించటం ద్వారా గడుపుతారు.<ref>{{cite web|title=Grand Shivratri Carnival celebrated in Trinidad and Tobago|url=http://news.biharprabha.com/2014/03/grand-shivratri-carnival-celebrated-in-trinidad-and-tobago/|work=IANS|publisher=news.biharprabha.com|accessdate=1 March 2014}}</ref>
మహాశివరాత్రి రోజు [[పశుపతినాథ్]] దేవాలయం నేతి దీపపు కుందులతో కన్నులపండుగా ఉంటుంది. వేలాది భక్తులు [[శివరాత్రి]] రోజు బాగమతి నదిలో స్నానము చేసి, శివరాత్రి పండుగ జరుపుకొంటారు.
 
"https://te.wikipedia.org/wiki/మహాశివరాత్రి" నుండి వెలికితీశారు