ఉగాది: కూర్పుల మధ్య తేడాలు

ఉగాది రోజున కవులు కవితాగానం చెయ్యడం ఆనవాయితీ.
పంక్తి 140:
* శ్రీరాముడు, విక్రమాదిత్యుడు, శాలివాహనుడు పట్టాభిషిక్తులయినది చైత్ర శుద్ధ [[పాడ్యమి]] రోజుననే.
* వరాహమిహిరుడు పంచాంగాన్ని జాతికి అంకితం చేసింది చైత్ర శుద్ధ [[పాడ్యమి]] రోజుననే.
* [[కొత్త లెక్కలు]] ఆరంభించే రోజు ఉగాది.
* పంచంగ శ్రవణం చేసే రోజు ఉగాది.
* ఉగాది రోజున కవులు కవితాగానం చెయ్యడం ఆనవాయితీ.
"https://te.wikipedia.org/wiki/ఉగాది" నుండి వెలికితీశారు