"అక్కరలు" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి
అక్కరలు [[జాతి పద్యములు]]. ఇవి ఐదు విధములు.
#[[మహాక్కర]]
#[[మధ్యాక్కర]]
#[[అల్పాక్కర]]
 
మహాక్కరలో పాదానికి ఏడు గణాలు ఉండును. మహాక్కర నుండి అల్పాక్కరకు వచ్చేటప్పటికి పాదానికి ఒకో గణము తగ్గుతూ అల్పాక్కరలో మూడు గణాలు మాత్రమే ఉండును. మధ్యాక్కరకు తప్ప మిగిలిన అక్కరలకు పాదము చివరిలో [['''చంద్ర గణము]]''' రావలెన్ననియము ఉన్నది. అక్కరలలో సూర్య గణము లేని అక్కర అల్పాక్కర, అదేవిధముగా చంద్ర గణము పాదాంతములో లేని అక్కర మధ్యాక్కర.
 
[[వర్గం:పద్యము]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2073410" నుండి వెలికితీశారు