కొల్లూరు (బాపట్ల జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 125:
===బాలికల కళాశాల===
===జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల===
ఈ పాఠశాల ఎప్పుడో [[భారతదేశంలో బ్రిటిషు పాలన|బ్రిటిషు]] కాలంలో 1870లో వీధిబడిగా ప్రారంభమైనది. 1896లో [[తాలూకా]] బోర్డు ఆధ్వర్యంలో మాధ్యమిక పాఠశాలగ ఏర్పడినది. 1930లో బోర్డ్ ఉన్నత పాఠశాల పేరుతో పూర్తిస్థాయి ఉన్నత పాఠశాలగా ఒక పెంకుటింట్లో ప్రారంభమైనది. 1923లో మొదటి బ్యాచ్ విద్యార్థులు ఎస్.ఎస్.ఎల్.సి. పరీక్షలు వ్రాసినారు. ఇంతవరకు ఈ పాఠ్శాల ఆరుసార్లు 100% ఉత్తీర్ణత సాధించింది. ఈ పాఠశాల ఎంతమంది విద్యార్థులకో విద్యాబుద్ధులు నేర్పి, ఎందరినో విఙానసాగరంలో ఓలలాడించింది. ఎందరో మేధావులనందించింది. ఇక్కడి పూర్వవిద్యార్థి శ్రీ కొత్తరాల బాపనయ్య, అప్పటి రాష్ట్రపతి శ్రీ [[సర్వేపల్లి రాధాకృష్ణన్]] గారి చేతుల మీదుగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ బహుమతి అందుకున్నారు.
====ఈ పాఠశాలలో విద్యనభ్యసించిన ప్రముఖులు====
#ప్రస్తుత తమిళనాడు రాష్ట్ర గవర్నరు శ్రీ [[కొణిజేటి రోశయ్య]]
పంక్తి 154:
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#శ్రీ గంగా పార్వతీ సమేత, అనంత భోగేశ్వర మల్లేశ్వర స్వామివారి దేవాలయం. ఇక్కడ మాహాశివరాత్రి[[మహాశివరాత్రి]] ఉత్సవాలు 3 రోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. ఈ ఆలయంలో స్వామివారి 901వ వార్షిక ప్రతిష్ఠామహోత్సవం, 2016,జనవరి-20వ తేదీ బుధవారంనాడు వైభవోపేతంగా నిర్వహించారు. ఉదయం అర్చకులు గణపతి యఙం వేదమంత్రాలతో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారికి శాంతికళ్యాణం, అభిషేకాలు నిర్వహించారు. మహీలలు అమ్మవేఇకి కుంకుమపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొల్లూరు పరిసర ప్రాంతాలలోని భక్తులు అధికసంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకొని తీర్ధప్రసాదాలు స్వీకరించారు. [5]&[15]
# శ్రీ దుర్గాభవానీ అమ్మవారి ఆలయం:- ఈ ఆలయం స్థానిక ఉప్పువారివీధిలో ఉంది. ఈ ఆలయంలో 2015,జూన్-29వ తేదీనాడు, ఒక గోశాలను ప్రారంభించారు. ఇక్కడ నిత్యం గోపూజకు గోవులు అందుబాటులో ఉండును. [12]
#శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి[[వేణుగోపాలస్వామి]]<nowiki/>వారి దేవస్థానం:- ఈ దేవస్థానంలో స్వామివారి కళ్యాణం, ఫాల్గుణమాసం శుక్ల ఏకాదశి నాడు ఘనంగా జరిపించెదరు. [6]
#శ్రీ చింతలమ్మ అమ్మవారు:- గ్రామంలో, 2014, ఆగష్టు-24, ఆదివారం నాడు, గ్రామస్థులు అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. వర్షాలు కురవాలని అమ్మవారిని వేడుకున్నారు. గ్రామంలోని ప్రతి వీధిలోనూ, ఎడ్లబండిపై చింతలమ్మ ప్రభను, మేళతాళాలలు, డప్పులతో, ఊరేగింపుగా తీసికొని రాగా, మహిళలు [[పసుపు]], కుంకుమలతో[[కుంకుమ]]<nowiki/>లతో నిండుబిందెలతో వారపోసి ప్రత్యేకపూజలు చేసారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. [7]
#శ్రీ కాళీ కృష్ణ దివ్య కిరణ పీఠం:- ఇక్కడ 2015,మార్చ్-23 నుండి 27వ తేదీ వరకు భజనలు జరిగినవి. ఐదవ రోజైన, 27వ తేదీ శుక్రవారం నాడు, ఈ పీఠంలోని ఓంకారనామాలను భక్తులు, గ్రామ వీధులలో ఊరేగించారు. మహిళలు ఓంకారనామాలకు హారతులిచ్చి, పూజలు చేసారు. ముందుగా ఓంకారనామాలకు బాజ్జీ చేత పూజలు చేయించి, ఈ ప్రదర్శనను మొదలుపెట్టినారు. అనంతరం భక్తబృందంతో, మేళతాళాలతో, నిర్వహించిన [[కర్రసాము]], [[కోలాటం]] ప్రదర్శనలు, చూపరులను ఆకట్టుకున్నవి. ఈ ఓంకార నామాల పతిష్ఠ, 2015,మార్చ్-29 [[ఆదివారం]] నాడు, బాబ్జీ చేతుల మీదుగా వైభవంగా నిర్వహిచారు. ఆదివారంతో శ్రీ కృష్ణ సప్తాహ మహోత్సవాలు ముగిసినవి. [10]
#శ్రీ రామాలయం:- కొల్లూరు గౌడపాలెంలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో శ్రీ సీతారామాంజనేయ స్వామివారల విగ్రహప్రతిష్ఠా కార్యక్రమాలు, 2015,మే-28వ తేదీ గురువారంనాడు, వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య, వైభవంగా నిర్వహించారు. ఈ విగ్రహాలకు రెండురోజులుగా జలాభిషేకం పూజాకార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించారు. [11]
#వేద పాఠశాల:- ఈ పాఠశాలలో 2015,సెప్టెంబరు-22వ తేదీనుండి 29వ తేదీ వరకు, 99వ శ్రీ మద్భగవత్ సప్తఙాన మహోత్సవములు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సప్తాక్షరి దీక్ష ప్రవచనం పారాయణం చేసారు. వేదపండితులు [[లలితా సహస్రనామ స్తోత్రం|లలిత]], [[విష్ణు సహస్రనామ స్తోత్రము|విష్ణు]] సహస్రనామ పారాయణం చేసారు. ప్రత్యేకపూజా కార్యక్రమాలు నిర్వహించారు. [13]
 
==గ్రామములోని ప్రధాన పంటలు==
[[వరి]], అపరాలు, [[కాయగూరలు]]
 
==గ్రామములోని ప్రధాన వృత్తులు==