1,90,360
edits
Nrgullapalli (చర్చ | రచనలు) |
Nrgullapalli (చర్చ | రచనలు) |
||
శ్రీ సీతారామస్వామివారి ఆలయం:- ఈ దేవస్థానం పాలకమండలి సభ్యులుగా, 2016, ఫిబ్రవరి-17న, అందరూ మహిళలే ప్రమాణ స్వీకారం చేసారు. [4]
==గ్రామంలో ప్రధాన పంటలు==
[[వరి]], అపరాలు, [[కాయగూరలు]]
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
== గ్రామ విశేషాలు==
ఈ గ్రామం వివాదాలకు దూరంగా ఉండే పల్లెగా పేరు తెచ్చుకున్నది. వివాదాలకు మూలమైన ఎన్నికలలోనూ, తాము పోటీ సమయంలోనే వేర్వేరుగా వ్యవహరిస్తాం తప్ప, తరువాత ఒకటిగానే ఉంటామని గ్రామస్థులు చెబుతున్నారు. [[పంచాయితీ|పంచాయతీ]] ఎన్నికల వరకూ తాము విలువలకు కట్టుబడి ఉంటామని చెబుతున్నారు. గ్రామ పెద్దల చొరవతో ఎలాంటి వివాదాలకూ తాము పోకుండా, సజావుగా, ప్రశాంతంగా, ఎన్నికల ప్రక్రియ సాగుతుంది. దాదాపుగా పార్టీలకతీతంగా, అందరికీ ఆమోద్యయోగమైన వ్యక్తినే స్థానిక సంస్థలకు ఇక్కడ ఎన్నుకుంటారు. దేశానికే ఆదర్శగ్రామంగా ఉన్న ఈ గ్రామంలో ఉచిత న్యాయసలహా కేంద్రం ఏర్పాటుచేశారు. ఈ పల్లెలో ప్రజలు విద్యా రంగంలో గూడా ముందున్నారు. [2]
==గణాంకాలు==
|
edits