యామిజాల సుశర్మ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 90:
 
==పొందిన అవార్డులు==
1972 నుండి తణుకులో వివిధ పాఠశాలల్లో పని చేస్తూ ఉపాధ్యాయునిగా మంచి పేరు సంపాదించారు. వీరి కృషిని అధికారులు, అనధికారులు, తల్లిదండ్రులు, బాలబాలికలు ప్రశంసించారు. ఆవిధంగా వారి కృషికి నిదర్శంగా 1995 లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, 1996లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు,ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడుగారి చేతులమీదుగా పొందారు.తదుపరి 2000లో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వచ్చాయి. తణుకులో గల ప్రసిద్ధమైన సాహితీ సంస్థ[[శ్రీ నన్నయ భట్టారక పీఠం]]లో చాలా కాలం నుండి సాహితీ సేవ చేస్తున్నారు. తణుకు పట్టణంలో జరిగే అనేక కార్యక్రమములకు ప్రయోక్తగా వీరు పేరు గాంచారు. దేశసమైఖ్యత, మతసామరస్యము, అక్షరయజ్ఞము మొదలగు విషయములను దృష్టిలో ఉంచుకుని వ్రాసిన కవితలు రసజ్ఞుల మన్ననలు పొందాయి. ఆ కవితా ఖండికల స్వరూపమే 'కవితా కేతనం'. 1990, 1996 సంవత్సరములో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభలలో కవిగా పాల్గొన్నారు.జాతీయ సమైఖ్యత, మతసామరస్యము, కుటుంబనియంత్రణ, అక్షరదీక్ష, జన్మభూమి వంటి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై కవితాఖండికలు రచించారు. అనేక సాహితీ రూపకాలలో వివిధ పాత్రలు నిర్వహించారు. బాలబాలికలకు ఉపయోగించు "గాంధీ సూక్తి కధావళి" అనే పుస్తకాన్ని వ్రాశారు. తణుకులో గోస్తనీ నది తీరంపై నన్నయ విగ్రహం ఏర్పాటుకు కృషి చేసి సఫలీకృతులయ్యారు.
 
==వృత్తి,ప్రవృత్తి==
"https://te.wikipedia.org/wiki/యామిజాల_సుశర్మ" నుండి వెలికితీశారు