చదలవాడ ఉమేశ్ చంద్ర: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 43:
 
==ఉద్యోగ పర్వము==
1991లో 'భారత పోలీస్ సేవ' లో ఎన్నికై, '[[జాతీయ పోలీస్ అకాడెమీ]]' లో శిక్షణ పొందారు. 1992 నుండి 1994 వరకు వరంగల్లులో ఉప పోలీస్ సూపరింటెండెంట్ గా పనిచేశారు. "జన జాగృతి" కార్యక్రమము ప్రారంభించి ప్రజలకు దగ్గరయ్యారు. 1994 అక్టోబరులో పులివెందులకు[[పులివెందుల]]<nowiki/>కు బదిలీ కాబడి అచట సంఘ వ్యతిరేక శక్తులను అణచివేసి, సామాన్య ప్రజల అభిమానము చూరగొన్నారు. ఫిబ్రవరి 1995 లో [[వరంగల్లు]] తిరిగివచ్చి 'ప్రత్యేక విధుల అధికారి' గా నేరస్థులను అరికట్టారు. ప్రజలతో మమేకమై పోలీసులపై[[పోలీసులు|పోలీసుల]]<nowiki/>పై సంఘములోగల దురభిప్రాయములు తొలగించారు. ఎంతో మంది నక్సలైట్లను పట్టుకొనుటలో సఫలమయ్యారు. 1995 జూన్ లో పోలీస్ సూపరింటెండెంట్ గా పదోన్నతి పొంది [[కడప జిల్లా]]కు తిరిగి వచ్చారు. జూన్ 1997 నుండి ఏప్రిల్ 1998 వరకు [[కరీంనగర్ జిల్లా]] పోలీస్ సూపరింటెండెంట్ గా విధులు నిర్వర్తించారు.
 
నవంబరు 1998 లో ఉప ఇనస్పెక్టర్ జనరల్ (సంక్షేమము, ఆటలు) గా పదోన్నతి పొందారు.
 
==విషాదము==
ఉమేశ్ చంద్ర [[సెప్టెంబరు 4]], [[1999]] న హైదరాబాదులో[[హైదరాబాదు]]<nowiki/>లో కారులో వెళ్తూ ట్రాఫిక్ దీపము వద్ద ఆగగా నలుగురు నక్సలైట్లు కాల్పులు జరిపారు. అంగ రక్షకుడు, డ్రైవరు వెంటనే మరణించారు. ఉమేశ్ చంద్ర కారు దిగి నక్సలైట్లను తరిమి వెంటాడారు. ఆతని వద్ద పిస్తోలు లేదని గ్రహించిన నక్సలైట్లు ఆగి రెండు సార్లు కాల్పులు జరిపారు. గుండు దెబ్బలు తిని పడిపోయిన ఉమేశ్ చంద్ర వద్దకు వచ్చి సమీపము నుండి కాల్చి పారిపోయారు.<ref>http://www.indianexpress.com/ie/daily/19990905/ige05005.html</ref>.
 
సెప్టెంబరు 4, 2000 న ఉమేశ్ చంద్ర విగ్రహము సంజీవరెడ్డి నగర్ కూడలి వద్ద నెలకొల్పబడింది.
"https://te.wikipedia.org/wiki/చదలవాడ_ఉమేశ్_చంద్ర" నుండి వెలికితీశారు