వట్టిచెరుకూరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 161:
==గ్రామ ప్రముఖులు==
===శ్రీ మన్నె చిననాగయ్య===
ఈ గ్రామవాసులైన వీరు 1953 నుండి 1967 వరకూ ఈ గ్రామ సర్పంచిగా ఉన్నారు. 1967 నుండి 1972 వరకూ ప్రత్తిపాడు సమితి అధ్యక్షులుగా ఉన్నారు. తరువాత గుంటూరు తాలూకా పొగాకు బోర్డు సభ్యులుగా ఉన్నారు. తరువాత గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు డైరెక్టరుగా పనిచేశారు. తరువాత స్వతంత్ర పార్టీ తరపున ప్రత్తిపాడు ఎం.ఎల్.ఏగా పోటీచేసి గెలుపొందారు. ఇప్పుడు 91 ఏళ్ళ వయసులోనూ అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. 35 సం. వివిధ పదవులలోనూ రాణించి ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. రైతు కుటుంబములో పుట్టిన ఆయన, అన్నదాతల అభివృద్ధికి అహర్నిశలూ పాటుబడ్డారు. ఆదర్శప్రజాప్రతినిధికి నిలువెత్తు ప్రతిబింబంగా నిలుస్తున్న ఆయన సేవలను ఇప్పటికీ ప్రజలు కొనియాడుచుండటం విశేషం. [3]
 
==గ్రామ విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/వట్టిచెరుకూరు" నుండి వెలికితీశారు