"నీరుకొండ" కూర్పుల మధ్య తేడాలు

 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===శ్రీ కోదండరామాలయం===
శ్రీ కోదండరామాలయం:- ఈ ఆలయ వార్షికోత్సవాలు 2014,నవంబరు-4 నుండి 8 వరకు వైభవంగా నిర్వహించారు. 8వ తేదీ శనివారం నాడు [[పూర్ణాహుతి]]తో ఈ కార్యక్రమాలు ఘనంగా ముగిసినవి. ఈ కార్యక్రమానికి భక్తులు అధికసంఖ్యలో విచ్చేసారు. ఈ ఐదురోజులూ గ్రామంలో అఖండ హరినామ సంకీర్తన చేసారు. [1]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
[[వరి]], అపరాలు, కాయగూరలు
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2079572" నుండి వెలికితీశారు