"మహాభారతం" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి
{{హిందూ మతము}}
 
''ఇది మహాభారత గాథను గురించిన వ్యాసం. తెలుగులో[[తెలుగు]]<nowiki/>లో [[కవిత్రయం]] వ్రాసిన గ్రంధాన్ని గురించిన వ్యాసాన్ని '''[[శ్రీ మదాంధ్ర మహాభారతం]]''' వద్ద చూడవచ్చు.''
'' [[భారతము]] అయోమయ నివృత్తి పేజీ కూడా చూడండి''
 
'''మహాభారతం''' హిందువులకు [[వేదాలు|పంచమ వేదము]]గా పరిగణించబడే భారత ఇతిహాసము. సాహిత్య చరిత్ర (History of Epic Literature) పక్రారం మహాభారత కావ్యము వేద కాలం తర్వాత, అనగా సుమారు 400 B.C లో [[దేవనాగరి]] భాష అనబడిన [[సంస్కృతం]] భాషలో రచించబడినది <ref>Molloy, Michael (2008). Experiencing the World's Religions. p. 87. ISBN 9780073535647</ref><ref>Brockington, J. (1998). The Sanskrit Epics, Leiden. p. 26</ref><ref>The Mahabharata and the Sindhu-Sarasvati Tradition - by Subhash Kak</ref><ref>Van Buitenen; The Mahabharata Vol. 1; The Book of the Beginning. Introduction (Authorship and Date)</ref><ref>Story of Hindusthani Classical Music, by ITC Sangeet Research Academy, 500 B.C - 200 B.C</ref><ref>An Introduction to Epic Philosophy, edited by Subodh Kapoor, Cosmo Publications, New Delhi, India</ref> మహాభారత మహాకావ్యాన్ని [[వేదవ్యాసుడు]] చెప్పగా [[వినాయకుడు|గణపతి]] రచించాడని హిందువుల నమ్మకం. 18 పర్వములతో, లక్ష శ్లోకములతో (74,000 పద్యములతో లేక సుమారు 18 లక్షల పదములతో) ప్రపంచము లోని అతి పెద్ద పద్య కావ్యములలో ఒకటిగా అలరారుచున్నది. ఈ మహా కావ్యాన్ని 14వ శతాబ్దంలో [[కవిత్రయము]]గా పేరు పొందిన [[నన్నయ]], [[తిక్కన]], [[ఎర్రన]] (ఎఱ్ఱాప్రగడ)లు తెలుగు లోకి అనువదించారు.
 
[[దస్త్రం:Ganesa writing the Mahabharat.jpeg|right|thumb|350px|వ్యాసుడు చెప్పగా వినాయకుడు మహాభారతాన్ని వ్రాశాడని పురాణ కథనం]]
1,86,279

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2080481" నుండి వెలికితీశారు