మధుబాల (రోజా ఫేమ్‌): కూర్పుల మధ్య తేడాలు

పరిమాణంలో తేడా ఏమీ లేదు ,  5 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
(Created page with ''''మధుబాల''' ఒక భారతీయ చలనచిత్ర నటి. ఈమె హిందీ, తమిళ,తెలుగు, మలయా...')
 
దిద్దుబాటు సారాంశం లేదు
ఈమె ప్రముఖ హిందీ నటి [[హేమా మాలిని]]కి మేనకోడలు. ఈమె గుజరాతీ వ్యాపారి ''ఆనంద్ షా''ను వివాహం చేసుకుంది. వీరికి అమేయ, శ్రేయ అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఈమె మొదట మలయాళ సినిమాలో నటించింది. రెండవ సినిమాకే [[కె.బాలచందర్]] దర్శకత్వంలో నటించే అవకాశం వచ్చింది. హిందీ భాషలో [[అజయ్ దేవగణ్]] తో ఫూల్ ఔర్ కాంటే చిత్రంలో తొలిసారి నటించింది. ఈమె 2001 వరకు సినిమాలలో విరివిగా నటించి అటు పిమ్మట సినిమాలకు కొంత విశ్రాంతిని ఇచ్చి ఇప్పుడు మళ్ళీ కొన్ని సినిమాలలో నటిస్తూ ఉన్నది.
==ఫిల్మోగ్రఫీ==
==మూలాలు==
{{మూలాలజాబితా}}
==బయటిలింకులు==
{| class="wikitable"
|- style="background:#ccc; text-align:center;"
| 2016||[[నాన్నకు ప్రేమతో]]||తెలుగు|| [[సుకుమార్]]||[[ఎన్.టి.ఆర్.(తారక్)|ఎన్.టి.ఆర్]], [[రకుల్ ప్రీత్ సింగ్]]
|}
==మూలాలు==
{{మూలాలజాబితా}}
==బయటిలింకులు==
74,500

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2082899" నుండి వెలికితీశారు