మాల్గుడి కథలు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ప్రసిద్ద → ప్రసిద్ధ using AWB
పంక్తి 9:
 
==అనువాద రచయిత్రి- డా.సి.మృణాళిని==
ఆర్.కె.నారాయణ్ ఆంగ్లంలో వ్రాసిన '''మాల్గుడి డేస్ '''కథాసంకలమును రసరమ్యంగా, మూలకథనంకు ఎటువంటి భంగం వాటిల్లకుండ తెలుగులోకి అనువాదం చేసిన రచయిత్రి. ఈమె స్వతహాగా ఆర్కే గారి అభిమాని.

మృణాళిని ఉన్నతవిద్యావేత్త. [[తెలుగు]],[[ఇంగ్లీషు]],మరియు విమెన్‌స్టడిస్‌లో ఏం.ఏ(M.A)పట్తభద్రురాలుపట్టభద్రురాలు. తెలుగులో పి.హెచ్.డి.చేసారు. వీరు ఇప్పటివరకు 12 పుస్తకాలను ప్రచురించారు. కొన్నివందల సదస్సులలో పాల్కొనిపత్రపాల్కొని సమర్పణచేశారుపత్ర సమర్పణ చేశారు. వీరి రచనలలోకొన్ని;రచనలలో కొన్ని

*కోమలి గాంధారం(కథల సంపుటి),
*తాంబులం(సోషల్ సెటైర్),గుల్జార్ కథలు(అనువాదం),దిమాంక్ హూ సీల్డ్ ఫెరారీ(తెలుగు అనువాదం) మొదలైనవి.సాహిత్యం,మహిళా అధ్యయనం,మీడియాలు మృణాళిని గారి అభిమాన విషయాలు.ప్రస్తుతం(2012 నాటికి)[[హైదరాబాద్]] లోని[[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం]] తులనాత్మక ఆధ్యయన కేంద్రంలో ప్రోఫెసరుగా,కేంద్రాధిపతిగా పనిచేస్తున్నారు.
 
==మాల్గుడి కథలు==
"https://te.wikipedia.org/wiki/మాల్గుడి_కథలు" నుండి వెలికితీశారు