మాల్గుడి కథలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
 
==మాల్గుడి కథలు==
ఈపుస్తకంలోని కథలు '''[[మాల్గుడి]]'''అనే వూరును కేంద్రంగా చేసుకొని, ఆవూరిలోని ప్రజలజీవితంలోని సంఘటనలను ఆధారంచేసుకొని కథలల్లబడ్డాయి. రచయిత చెప్పినదానిప్రకారం ఈ మాల్గుడి అనేది తన కథలలోని కల్పితపాత్రలలా, సంఘటనలలా, తన ఊహాలనుంచిపుట్టిన కల్పిత నగరం.రచయిత మనోభావం ప్రకారం మాల్గుడి లాంటి నగరం, దానిలోని వీథులవంటివి, అందులో కనిపించే జనులు ఎక్కడైన చూడగల్మంటాడు.ఉదాహరణకు తాను [[1959]] నుంచి అప్పు డప్పుడూ నివసిస్తూవచ్చిన వెస్ట్ ట్వేంటి థర్డ్ స్ట్రీట్‌లో మాల్గుడి లక్షణాలున్నాయంటాడు ఆర్కే.నారాయణ్. మాల్గుడి డేస్ లోని ఈ వూరు ప్రపంచంలోని పాఠకులను ఎంతప్రభావితంచేసిందంటే, చికాగో విశ్వవిద్యాలయంప్రెస్సు ఒక సాహిత్యపత్రాన్ని చిత్రించి ,అందులోని భారతదేశంలోని చిత్రపటంలో మాల్గుడిని కూడా చూపించింది (రచయిత తనముందుమాటలో ఈ విషయాన్ని ప్రస్తావించాడు). కొందరు పాఠకులఉహాగాన ప్రకారం, తమిళనాడులోనీ [[కోయంబత్తూరు]] కావొచ్చునని. కర్నాటకలోని '''లాల్గూడి '''యే మాల్గుడియని కొందరి భావన.
 
ఆచార్య సి.మృణాళిని అనువాదంచేసిన , ఆర్కె,నారాయణ్ విరచితమైన ఈ పుస్తకంలో మొత్తం 32 కథలున్నాయి. అందులో మొదటి 16 కథలు '''జ్యోతిష్కుడి జీవితంలో ఒకరోజు ''' సంకలమునుండి, మరో ఎనిమిది కథలు '''లాలీరోడ్ '''సంకలమునుండి,చివరి ఎనిమిది కథలు '''అనంతర కథలు '''కథల సంకలమునుండి తెలుగులోకి అనువాదమొనర్చబడినవి.
 
'''అనువాదపుసక్తములోని కథలు '''
"https://te.wikipedia.org/wiki/మాల్గుడి_కథలు" నుండి వెలికితీశారు