సి. సీత (నటి): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
 
==సినిమా రంగం==
సీత నాలుగేళ్ల ప్రాయంలో త్యాగభూమి అనే సినిమాలో తొలిసారి నటించింది. పన్నెండేళ్ల వయసులో [[చిత్తూరు నాగయ్య]] నటించిన [[యోగివేమన (1947 సినిమా)|యోగివేమన]] సినిమాలో మోహనాంగి చెల్లెలు కనకాంగిగా నటించింది. ఇంకా ఈమె [[నాటకాల రాయుడు]], [[బికారి రాముడు]], నేనేరా పులి, [[రియల్ స్టోరి]] తదితర చిత్రాలలో నటించింది.
 
==నాటక రంగం==
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/సి._సీత_(నటి)" నుండి వెలికితీశారు